son of david why jesus called son of david and reasons
Write 1000 words and add html headings article based on this youtube script ఆ దావీదు కుమారుడే రక్షించగలడు ఆ దావీదు కుమారుడే విడుదల చేయగలడు ఆ దావీదు కుమారుడే విమోచించగలడు ఆ దావీదు కుమారుడే నిత్యజీవం ఇవ్వగలడు ఆ దావీదు కుమారుడే మన శాప పాపాలను విడిపించగలడు ఆ దావీదు కుమారుడే మెస్సయ్య అని నమ్మి ఎదురు చూస్తూ ఉన్నారు ఆ యూదులు ఇజ్రాయిలీ ప్రజలంతా అలా ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఆ మెస్సయ్య వస్తారని కాపాడుతారని చూస్తున్నారు నేర్చుకుంటున్నారు ఆ ప్రజలు ఆ ప్రజలకి దేవదూతలు వచ్చి అప్పుడు మహా సంతోషకరమైన వార్త చెప్పాయి అందుకే అంటారు ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఆయనే ప్రభువైన క్రీస్తు అంటే ఆయనే మెస్సయ్య ఆయనే వాగ్దాన పుత్రుడు ఆయనే దైవ కుమారుడు అందుకే ఆయన్ని వెంబడించారు అందుకే ఆయన్ని దావీదు కుమారుడు అని పిలిచారు దావీదు కుమారునిగా నమ్మారు in English









